Wednesday, 4 November 2026

మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్‌ ఎదుట ఆందోళన

ఆదిలాబాద్‌: ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *