మండలం మరింత అభివృద్ధి మంత్రి కేటీఆర్ తో

ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ నుండి పోతుగల్ వరకు కు నూతన రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ సీసీ రోడ్డు, డివైడర్, సెంటర్ లైటింగ్ మంజూరుచేసిన మంత్రి కేటీఆర్ కు మండల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు.సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీఆర్ గారి చొరవతో ముస్తాబాద్ నుండి పోతుగల్ వెళ్ళే రోడ్డుకు సీసీ రోడ్డు మరియు డివైడర్, సెంటర్ లైటింగ్ మంజూరు.  చేసినందుకు  ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు. మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ,జెడ్ పి టి సి నరసయ్య ,మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్లల గోపాలరావు ,సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, రాష్ట్రర రజక సంఘం అధ్యక్షులు అక్కక రాజు శ్రీనివాస్ ,మండల రెడ్డి సంఘం అధ్యక్షులు చందుపట్ల అంజిరెడ్డి ,ఎండి సర్వర్ పాషా ,ఏనుగు విజయ రామారావు, మండల కో ఆప్షన్ సభ్యులు సాధు పప్ప,  మెంగని మనోహర్, గూడూరు భరత్ ,ఎంపీటీసీ కంచం మంజుల ఈఈ కిషన్ రావు, డిి ఈ నాగరాజు, కాంట్రాక్టర్ కిషన్ రావు నాయకులు పాల్గొన్నారు