Tuesday, 3 November 2026

మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం కడియం

3శాసన మండలిలో బడ్జెట్ ను డిప్యూటీ సీఎం కడియం ప్రవేశపెట్టారు. పేదల సంక్షేమం కోసం అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యమిచ్చామని కడియం అన్నారు. సాగునీటి రంగానికి పెద్దపీట వేయడంతోపాటు…విద్య, వైద్యం, మౌలిక వసతులకు భారీ స్థాయిలో నిధులు కేటాయించామన్నారు. ఇటు డిప్యూటీసీఎం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్సీలు హర్షంవ్యక్తం చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *