మంత్రి గంగుల కమలాకర్ కు నోటీసు ఇచ్చిన సిబిఐ.
ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో నోటీసులు.
మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాసుని అరెస్ట్ చేసిన సిబిఐ
నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన సిబిఐ..
సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చీటింగ్ పాల్పడుతున్న శ్రీనివాస్..