Monday, 2 November 2026

మంత్రి తారకరామారావును కలిసిన ఆలేటి రమేష్

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజారిటీతో గెలుపొందడంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్ఓ) ఆలేటి రమేష్ మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.