మంత్రి హరీష్ రావు కలిసిన శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక మంత్రి హరీష్ రావు ను బుధవారం బోథ్ మండల సర్పంచ్ సంగం అధ్యక్షుడు బండారు శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ నాన్నగారైన ముత్యం రెడ్డి తమకు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని పార్టీకి విధేయుడుగా ఉన్నాడని అదే మార్గంలో నడవాలని అన్నారని ఆయన తెలిపారు.