Wednesday, 4 November 2026

మంత్రులతో చంద్రబాబు సమావేశం!

 నేడు ఉదయం 10.30 గంటలchandrababunaidu-k9sc-621x414livemintకు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష జరపనున్నారు. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో వృద్ధిరేటు ఏలా ఉందో చంద్రబాబు పరిశీలించనున్నారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా ఆయన చర్చించనున్నారు. అంతేకాక రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు కేంద్రంలో ఏమున్నాయోనని చంద్రబాబు ఆరా తీయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *