.మరికొద్ది రోజు సహకరించండి

` పకడ్బందీగా లాక్‌డౌన్‌వల్లే కరోనా కట్టడి

` రాష్ట్రంలో తగ్గుముఖం  పట్టిన కేసు

` సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరబాద్‌,ఏప్రిల్‌ 26(జనంసాక్షి): రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమవుతున్న కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజు ప్రజు లాక్‌ డౌన్‌ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ను మరింత కాం ఇదే పద్ధతిలో కొనసాగిస్తూ..ప్రజకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ..తగిన జాగ్రత్తు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తి తగ్గిపోయే అవకాశం ఉంది.సోమవారం అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ లో దేశ పరిస్థితి కూడా తొస్తుందని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యు, లాక్‌ డౌన్‌ అము, జరుగుతున్న సహాయక కార్యక్రమాు తదితర అంశాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌ లో ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్య కార్యదర్శు ఎస్‌. నర్సింగ్‌ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితయి పాల్గొన్నారు. హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితిని ముఖ్యమంత్రి సవిూక్షించారు. ప్రభుత్వ నిర్ణయాు, నిబంధను సరిగ్గా అము కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమవుతున్న సహాయక చర్యను ఆరా  తీశారు. కంటైన్మెంట్లలో ప్రజకు ఇబ్బంది కగకుండా నిత్యావసరా సరుకు అందచేయాని ఆదేశించారు. కరోనా వైరస్‌ సోకి గాంధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవను అడిగి తొసుకున్నారు. కరోనా వైరస్‌ సోకినప్పటికీ, తెంగాణ రాష్ట్రంలో మరణాు రేటు జాతీయ సగటుకన్నా తక్కువ వుండడం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్‌ డౌన్‌ ను మరికొంత కాం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, తగిన జాగ్రత్తు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని సిఎం అన్నారు. ‘‘సోమవారం అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశ వ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యు ఎలా ఉండానే విషయంలో కూడా రేపటి కాన్ఫరెన్స్‌ లో అభిప్రాయాు వస్తాయి. తద్వారా భవిష్యత్‌ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

తాజావార్తలు