Tuesday, 3 November 2026

మళ్ళీ తగ్గిన పెట్రోల్‌, డిజిల్‌ ధరలు

4

లీటర్‌కు రూ.2లు చొప్పున..

దిల్లీ, డిసెంబర్‌ 15(జనంసాక్షి) వాహన దారులకు శుభవార్త. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ తగ్గాయి. లీటర్‌పై రూ. 2 తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ చమురురంగసంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సోమవార అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. నవంబర్‌ చివర్లో కూడా ధరలు తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పలుమార్లు తగ్గించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *