Tuesday, 3 November 2026

మహశక్తి ఆలయంలో శ్రీసీతారామకల్యాణం

కరీంనగర్‌: శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్‌ పట్టణ ప్రజలకు కనువిందు కలిగించేలామహశక్తి ఆలయంలో శ్రీసీతారామ కల్యాణం రేపు ఉదయం ఎనిమిది గంటలనుండి   మొదటగుని కల్యాణం పూర్తి అయిన అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించ వలెనని మనవి.తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేయ వలసిందిగా మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *