Tuesday, 3 November 2026

భద్రాద్రిలో ప్రసాదం కొరత

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే కల్యాణోత్సవాలను తిలకించేందుకు భక్తులు భద్రాద్రిని పోటెత్తారు. భక్తుల రద్దీగా తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. ఉదయం ఉష్ణగుండాల వద్ద వసతులు లేక భక్తులు అవస్థలు పడగా, తాజాగా లడ్డూ ప్రసాదాల కేంద్రం వద్ద భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో సిబ్బంది ప్రసాదం పంపిణీ చేయలేక చేతులెత్తేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *