Tuesday, 3 November 2026

మహిళల మరుగుదొడ్ల సమస్యపై పోరాటం

హైదరాబాద్‌: మహిళల మరుగుదొడ్ల సమస్య పై 21 రోజులపాటు నగరంలో పాదయాత్ర చేపటిన మహిళారాజ్యాధికారసంఘం వ్యవసాపకురాలు ఆకుల విజయ నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేక ముఖ్యంగా బాలికాలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్య పరిష్కారం కోసం అందరూ మద్దతు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకూ తమ పొరాటం ఆగదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *