మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాఘవేందర్ టై బెల్టుల కోసం ఆర్థిక సహాయం

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాఘవేందర్ కొడుకు రిత్విక్ పుట్టినరోజు సందర్భంగా తన గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు టై బెల్టుల కోసం కొడుకు పుట్టినరోజు సందర్భంగా రూ.5 వేలు ప్రధానోపాధ్యాయురాలు సుమలతకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు మల్లయ్య,రామాంజనేయులు,ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.