Tuesday, 3 November 2026

ముగిసిన చంద్రబాబు పాదయాత్ర

విశాఖపట్నం: కూర్మన్నపాలెం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్ష/డు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివాజీ నగర్‌లో నిర్మించిన 60అడుగుల పైలాన్‌ (విజయస్థూపం)ను చందబ్రాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌, సినీహీరో బాలకృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *