ముదిరాజ్ లు ఏకం కావాలి పరిగి తాలూకా అధ్యక్షులు రామస్వామి ముదిరాజ్. సలహాదారులు హనుమంతు ముదిరాజ్.

దోమ గ్రామంలో నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా టoక్కరి వెంకటయ్య ముదిరాజ్.ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకటేష్  ముదిరాజ్.సోషల్ మీడియా కన్వీనర్ బోయిని నవీన్ ముదిరాజ్.మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో  పరిగి తాలూకా అధ్యక్షులు రామస్వామి ముదిరాజ్.పరిగి సలహాదారులు హనుమంతు ముదిరాజ్.బుచ్చన్న ముదిరాజ్.ప్రకాష్ ముదిరాజ్.రామకృష్ణ ధనేశ్వర్ ముదిరాజ్.మాజీ జెడ్పిటిసి లక్ష్మన్న ముదిరాజ్.దోమ మండల అధ్యక్షులు నర్సింలు. ప్రధాన కార్యదర్శి చందు.ఉపాధ్యక్షులు కేశవులు.గోపాల్.నరేష్. సహాయ కార్యదర్శి సంజు కుమార్ .కోశాధికారి చెన్నయ్య.మరియు వివిధ గ్రామాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.