మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు
తూప్రాన్( జనం సాక్షి) జూన్ 8 :: తూప్రాన్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు గడ అధికారి ముత్యం రెడ్డి తెలిపారు తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో నిర్మిస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణములు, వైకుంఠ దామము, నర్సరీలను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రకాష్ ,మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మున్సిపల్,కమిషనర్ మోహన్ సత్యనారాయ న డి ఈ నర్సింలు ,కౌన్సిలర్లు మామిడి వెంకటేష్ సత్యలింగం తదితరులు పాల్గొన్నారు