మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి
వీణవంక నవంబర్ 4 (జనం సాక్షి)వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాకల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అతిధి బిల్డర్ కొమ్మిడి రాకేష్ రెడ్డి తన వంతు 50 కిలోల బియ్యం ఆ కుటుంబానికి పంపించగా శుక్రవారం రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్,మజి ఎంపిటిసి రవి, సమ్మయ్య, శ్రీధర్, రాజు, సురేష్, శ్రావణ్, కొమురయ్య, బిక్షపతి, రవి, రాజయ్య, రాజు, శ్రీను,అనిల్ , దుబ్బల మల్లయ్య లు పాల్గొని సానుభూతి వ్యక్తం చేసి కుటుంబానికి బియ్యం పంపిణీ చేశారు