మేయర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ ప్రభుదాస్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్  జెరిపోతుల ప్రభుదాస్ మంగళవారం శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రభుదాస్ ఆకాంక్షించారు.