Tuesday, 3 November 2026

మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు

95y2t74dఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ‘మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *