యాగానికి హాజరైన జస్టిస్ చలమేశ్వర్‌

t667w49nమెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో జరుగుతున్న అయుత చండీ మహా యాగానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జస్టిస్‌ చలమేశ్వర్‌కు సాదరంగా స్వాగతం పలికారు. వాయిద్య ధ్వనుల నడుమ ఆయనను యాగ స్థలికి తీసుకొచ్చారు