యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం..

నల్గొండ : యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మారుతీ వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.