యువతిని నిర్బంధించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
హైదరాబాద్: టోలిచౌకి అల్‌అస్నత్ కాలనీలో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గత నాలుగు రోజులుగా యువతిని నిర్బంధించాడు. నిర్బంధం విషయంపై బాధితురాలు షీ బృందానికి సమాచారమందించడంతో విషయం వెలుగు చూసింది.