యూ ఎస్ పి సి ఆధ్వర్యంలో ధర్నా కర పాత్రల విడుదల

ఇచ్చోడ జులై 05 (జనంసాక్షి ) ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ (జెడ్ పి ఎస్ ఎస్) (ఎం పి పి ఎస్) పాఠశాలలను సందర్శించి కరపత్రాలను విడుదల చేసి నట్లు (డిటిఎఫ్) యూనియన్  జిల్లా అద్యక్షులు మోతె శ్రీనివాస్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారానికి యూఎస్ పిసి  ఆధ్వర్యంలో జులై 7న ఇందిరా పార్కు (ధర్నా చౌక్)వద్ద నిర్వహించె ధర్నాను విజయవంతం చేయాటకై ఉపాధ్యాయులను సమాయత్తం చేయడానికి ఈ రోజు (యూఎస్ పిసి ) నాయకత్వం ఇచ్చోడ  మండలంలోని (జెడ్ పి ఎస్ ఎస్) నర్సాపూర్ మరియు ఎం పి పి ఎస్  నర్సాపూర్  పాఠశాలలు సందర్శించి కర పత్రాలను విడుదల చేయడం జరిగిందని వారు అన్నారు  ప్రస్తుత పరిస్థితుల్లో యూ ఎస్ పి సి  పోరాట( ధర్నా)ఆవశ్యకతను వివరించడమైందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్  నాయకులు విఠల్, ఏ టిఎఫ్  నాయకులు రాజేందర్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు
Attachments area