Monday, 2 November 2026

రాంసింగ్‌ ఆత్మహత్య పై ఫిండేకు నివేదిక

న్యూఢిల్లీ:
ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య ఘటనపై తీహర్‌ జైలు అధికారులు కేంద్ర హోమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేకు నివేదిక అందజేశారు. రాంసింగ్‌ తీహర్‌ జైలులో సోమవారం ఉదయం 5 గంటలకు ఆత్మహత్య చేసుక్ను విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *