Wednesday, 4 November 2026

రాజమండ్రిలో మరో కీచక పర్వం

  • e

తూ.గో : రాజమండ్రిలో మరో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు… ఆమెను వ్యభిచార గృహానికి అమ్మేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు.. మైనర్ బాలికను..అంగట్లో సరుకులాగా వీధి వీధినా తిప్పారు. దీంతో పోలీసులు రంగ ఆప్రవేశం చేసి దుండగులను అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *