రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు

రాయికోడ్ అక్టోబర్ 31 జనం సాక్షి రాయికోడ్ మండల తహశీల్దార్ గా బి.ప్రభులు సోమవారం బాధ్యతలను స్వీకరించారు,ప్రభులు గతంలో వట్ పల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలను నిర్వహించి బదిలీపై రాయికోడ్ మండలానికి రావడం జరిగింది,ఇంచార్జ్ తహసీల్దార్ గా విధులను నిర్వహించిన నాయబ్ తహశీల్దార్ రాజు గౌడ్ నుండి చార్జ్ తీసుకోవడం జరిగింది.