రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా కేసు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): తెంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా మరో 66 కరోనా కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. రాష్ట్రంలో గత రెండు రోజుల్లోనే 116 కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన 66 కేసుల్లో 30 కేసు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో 15 కేసు, ఆదిలాబాద్‌లో 3, జోగులాంబ గద్వా, మంచిర్యా జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. ఇవాళ మంచిర్యా జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు నమోదుకావడంతో అక్కడ కకం రేగింది. తాజాగా నమోదైన వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 766కి చేరింది. ఇప్పటివరకు 186 మంది బాధితు కోుకొని డిశ్చార్జ్‌ కాగా 18 మంది మృతి చెందారు. 562 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది.

తాజావార్తలు