Thursday, 5 November 2026

రిమ్స్ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కడప,  రిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థి సాయికృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలుకు చెందిన సాయికృష్ణ పండుగ సెలవుల అనంతరం నిన్ననే హాస్టల్‌కు చేరుకున్నాడు. ఈరోజు ఉదయం హాస్టల్‌ గదిలో ఉరేసుకున్న సాయికృష్ణను గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికృష్ణ పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *