Wednesday, 4 November 2026

రుతుపవనాల కదలికలకు బ్రేక్…

విశాఖ: రుతుపవనాల కదలికలకు బ్రేక్ పడింది. అరేబియా సముద్రంలో అసోబా తుపాన్ కారణంగా నైరుతి రుతుపవనాల కదలికలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అసోబా తుపాన్ తగ్గుముఖం పట్టిన తర్వాతే నైరుతి రుతుపవనాల్లో కదలికలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *