| ప్రణాళిక వ్యయం రూ.34,412 కోట్లు |
హైదరాబాద్, మార్చి 12 : 2015-16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ.1,13049 కోట్లు అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఏపీ శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాటలను గుర్తుచేస్తూ మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్లో ప్రణాళికా వ్యయం రూ.34,412 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రణాళికేతర వ్యయం రూ.78,637 కోట్లు అని తెలిపారు. అలాగే రెవెన్యూ లోటు రూ.7300 కోట్లు, ఆర్థిక లోటు రూ.17,584 కోట్లుగా నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు :
– రెవెన్యూశాఖకు రూ.1429కోట్లు
– దేవాదాయశాఖకు రూ.200కోట్లు
– శాంతిభద్రతలకు రూ.4062కోట్లు
– మైనింగ్‌శాఖకు రూ.27కోట్లు
– రవాణాశాఖకు రూ.122కోట్లు
– విపత్తుల నిర్వహణకు రూ.488కోట్లు
– అటవీశాఖకు రూ.284కోట్లు
– కార్మికశాఖకు రూ.281కోట్లు
– యువజన క్రీడలు రూ.45కోట్లు
– ఐటీకి రూ.370కోట్లు
– దేవాదాయశాఖకు రూ.200కోట్లు
– శాంతిభద్రతలకు రూ.4062కోట్లు
– మైనింగ్‌శాఖకు రూ.27కోట్లు
– రవాణాశాఖకు రూ.122కోట్లు
– విపత్తుల నిర్వహణకు రూ.488కోట్లు
– అటవీశాఖకు రూ.284కోట్లు
– కార్మికశాఖకు రూ.281కోట్లు
– యువజన క్రీడలు రూ.45కోట్లు
– ఐటీకి రూ.370కోట్లు
– నైపుణ్యాల పెంపునకు రూ.360కోట్లు
– పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ.330కోట్లు
– పరిశ్రమలు-వాణిజ్యం- రూ.637కోట్లు
– ఇంధనశాఖకు రూ.4360కోట్లు
– మౌలికసదుపాయాలు-పెట్టుబడులకు రూ.195కోట్లు
– రోడ్లు భవనాలకు రూ.2960కోట్లు
– గ్రామీణ నీటిసరఫరాకు రూ.881కోట్లు
– పంచాయతీరాజ్‌కు రూ.3296కోట్లు
– గ్రామీణాభివృద్ధికి రూ.8212కోట్లు
– ఉన్నత విద్యకు రూ.3049కోట్లు
– ఇంటర్మీడియట్ విద్యకు రూ.587కోట్లు
– పాఠశాల విద్యకు రూ.14962కోట్లు
– పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ.330కోట్లు
– పరిశ్రమలు-వాణిజ్యం- రూ.637కోట్లు
– ఇంధనశాఖకు రూ.4360కోట్లు
– మౌలికసదుపాయాలు-పెట్టుబడులకు రూ.195కోట్లు
– రోడ్లు భవనాలకు రూ.2960కోట్లు
– గ్రామీణ నీటిసరఫరాకు రూ.881కోట్లు
– పంచాయతీరాజ్‌కు రూ.3296కోట్లు
– గ్రామీణాభివృద్ధికి రూ.8212కోట్లు
– ఉన్నత విద్యకు రూ.3049కోట్లు
– ఇంటర్మీడియట్ విద్యకు రూ.587కోట్లు
– పాఠశాల విద్యకు రూ.14962కోట్లు
– వైద్య, ఆరోగ్యశాఖకు రూ.5728కోట్లు
– పౌరసరఫరాలకు రూ.2459కోట్లు
– గృహనిర్మాణానికి రూ.897కోట్లు
– చేనేత-జౌళికి రూ.46కోట్లు
– వికలాంగులు-వృద్ధులకు రూ.45కోట్లు
– స్త్రీ, శిశు సంక్షేమానికి- రూ.1080కోట్లు
– మైనార్టీ సంక్షేమానికి రూ.379కోట్లు
– గిరిజన సంక్షేమానికి రూ.3231కోట్లు
– సాంఘిక సంక్షేమానికి రూ.2123కోట్లు
– నీటిపారుదల శాఖకు రూ.5258కోట్లు
– పౌరసరఫరాలకు రూ.2459కోట్లు
– గృహనిర్మాణానికి రూ.897కోట్లు
– చేనేత-జౌళికి రూ.46కోట్లు
– వికలాంగులు-వృద్ధులకు రూ.45కోట్లు
– స్త్రీ, శిశు సంక్షేమానికి- రూ.1080కోట్లు
– మైనార్టీ సంక్షేమానికి రూ.379కోట్లు
– గిరిజన సంక్షేమానికి రూ.3231కోట్లు
– సాంఘిక సంక్షేమానికి రూ.2123కోట్లు
– నీటిపారుదల శాఖకు రూ.5258కోట్లు





