Friday, 6 November 2026

తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న నెల్లూరు కలెక్టర్‌

నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టర్‌ జానికి ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ ఉదయం ఆమె అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *