రూ.500 నోట్లు రేపటి వరకే..!!

పె60fa9630-eb70-012f-2d21-005056942d16ట్రోల్‌ బంకుల్లో రూ.500 నోట్లను రేపటి వరకే తీసుకుంటారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ వరకూ పెట్రోల్‌ బంకుల్లో రూ.500 నోట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దానిని రేపటి వరకూ మాత్రమే పరిమితం చేశారు.