Thursday, 5 November 2026

రెండు కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు రెండు కిలోల బంగారం పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని సోదా చేసి అతని వద్ద ఉన్న రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *