Wednesday, 4 November 2026

రేవంత్ కు తాత్కాలిక బెయిల్ మంజూరు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ మంజూరయ్యింది. రేపు ఉదయం 6 గంటల నుండి 6 గంటల వరకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *