రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం

రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం లో మాట్లాడుతున్న భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న సత్యనారాయణ రావు