రైతు సంఘం నాయకులకు 50వేల రూపాయలు అందజేసిన సింగల్విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో రైతు సంఘం నాయకులకు 50 వేల రూపాయలు అందజేసిన సింగల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేసిన రైతన్నలు ముచ్చోని పల్లె రిజర్వాయర్ లింకు కెనాల్ నుండి పైపుల వేయడం ద్వారా అయిజ,ముచ్చోనిపల్లి, ఎక్లాస్పురం,తుమ్మలపల్లి,సంకాపురంరైతులకు నీటి నుండి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అయిజ రైతులు రైతు సంఘం నాయకులు రాముడు కి వివరించగా వెంటనే స్పందించిన సంకాపురం రాముడు  50 వేల రూపాయలు నగదును అయిజ రైతు సంఘం అధ్యక్షులు మేకల నాగిరెడ్డి,సింగల్ విండో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో రైతులకు అందజేయడం జరిగింది..