Tuesday, 3 November 2026

రైల్వే ఛార్జీల పెంపు లేదు

సికింద్రాబాద్‌లో రైల్వే సమీకృత అభివృద్ధి శిక్షణ కేంద్రం
ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌
రైల్వే బడ్జెట్‌ విశేషాలు…
– రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపులేదు
– సికింద్రాబాద్‌లో రైల్వే సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం
– తుక్కు అమ్మకం ద్వారా రూ. 4,500 కోట్ల ఆదాయం అంచనా
– గనుల ప్రధాన కేంద్రాల మార్గాల అభివృద్ధికి రూ. 9 వేల కోట్లు
-వందకోట్ల టన్నులకు పైగా సరకు రవాణాతో చైనా, రష్యా, అమెరికాతో సమానంగా భారతీయ రైల్వే
– క్రీడారంగాల్లో అవార్డులు పొందిన వారికి రైళ్లలో ప్రత్యేక రాయితీ
– 47 వేల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకి చర్యలు
– ఇనుము, ఖనిజాల రవాణా ద్వారా రూ. 800 కోట్ల ఆదాయం అంచనా
– రాయ్‌బరేలి, భిల్వారా, సోనపత్‌, కలహండి, కోలార్‌, పాలక్కాడ్‌ , ప్రతావ్‌గఢ్‌లో కోచ్‌ తయారీ కేంద్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *