రైస్‌ మ్లిలుకు మళ్లీ మంచిరోజు

ధాన్యం దిగుబడుతో నిరంతరాయంగా పను
న్లగొండ,జూన్‌8(జ‌నంసాక్షి): ªూష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అన్ని రంగాకు ప్రాధాన్యమిచ్చారు. ప్రధానంగా వ్యవసాయానికి సాగునీరు, 24 గంట ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. దీంతో పంట సాగు పెరిగి రైస్‌ మ్లిుకు మళ్లీ జీవం వచ్చింది. రైస్‌ మ్లిుకు కరెంట్‌ కోతు లేకపోవడం, జనరేటర్‌ ఖర్చు తగ్గడంతో మ్లిు యాజమాన్యాకు కొంతవరకు ఊరట కలిగింది. నిరంతరం కరెంట్‌ సరఫరాతో వేలాది మందికి ఉపాధి భించింది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి మంచి సహకారం అందించడంతో అనేకమంది వ్యాపాయి నూతన టెక్నాజీతో రైస్‌ మ్లిుు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నూతన టెక్నాజీతో మిర్యాగూడలో నడుస్తున్న రైసుమ్లిుు మంచి లాభదాయకంగా ఉండటంతో కొత్తగా వ్యాపారం చేయానుకునే వారు రైస్‌ ఇండస్ట్రీ వైపు దృష్టి సారిస్తున్నారు. తెంగాణ ప్రభుత్వం కొత్తగా పరిశ్రమ ఏర్పాటుకు అనుకూంగా సింగిల్‌విండో పద్ధతిలో అనుమతు మంజూరు చేస్తుండటంతో పట్టణంలో రాబోయే రెండేళ్లలో మరో 50కి పైగా రైసుమ్లిు ఏర్పాటుకు వ్యాపాయి సిద్ధమవుతున్నారు. గతంలో విపరీతమైన కరెంట్‌ కోత కారణంగా రైస్‌ ఇండస్ట్రీ తీవ్ర నష్టా పాయ్యింది. కరెంటు ఖర్చుతో పోల్చితే జనరేటర్‌ డీజిల్‌ ఖర్చు మూడుపాళ్లు అధికంగా అయ్యేవి. దీంతో రైసు ఇండస్టీ యాజమాన్యాు నష్టా పాయ్యారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం లెవీ ఎత్తివేయడంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో జిల్లాలో 30 రైసుమ్లిుు మూత పడ్డాయి. జిల్లాలో ఏటా 140 మ్లిు నుంచి లెవీపూల్‌ బియ్యం సేకరణ జరుగుతోంది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుకు సన్నబియ్యం రైస్‌మ్లిర్ల ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్నది. అంతేగాక రైతు నుంచి కొనుగోు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌ మ్లిుకు తరలించి తిరిగి బియ్యం తీసుకునే విధానాన్ని పౌరసరఫరా శాఖ చూస్తోంది. తెంగాణ ప్రభుత్వం కస్టమ్‌
మిల్లింగ్‌ కోసం చార్జీను సైతం పెంచింది. దీంతో మ్లిుకు చేతినిండా పనిదొకడంతో లాభాబాట పట్టాయి. దీనికితోడు ఆయకట్టు ప్రాంతంలో పంట దిగుబడి బాగా ఉండటంతో మ్లిర్లకు బయటి నుంచి ధాన్యం కొనుగోు చేసే బాధు తప్పాయి. ధాన్యం సరిపడా రావడంతో వ్యాపారుతోపాటు మ్లిుపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీు ఆనందంగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 140 రైస్‌ మ్లిుల్లో సుమారు 40 వే మంది వివిధ రకా కార్మికు ఉపాధి పొందుతున్నారు. గతంలో కరెంటు కోతతో రైస్‌ ఇండస్టీ అనేక సమస్యు ఎదుర్కొంది. రోజుకు 10 గంటు కరెంట్‌ ఉంటే మిగతా సమయంలో జనరేటర్‌ విూద మ్లిుు నడిచేవి. దీంతో చాలా నష్టాలొచ్చాయి. తెంగాణ ప్రభుత్వం వచ్చాక కరెంటు కష్టాు తొలిగినయ్‌. హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలకు సన్నబియ్యం ఇస్తుండడంతో రైస్‌ మ్లిుు మళ్లీ కుదుటపడ్డాయని మిర్యాగూడ రైస్‌ మ్లిర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌ అన్నారు.

తాజావార్తలు