Monday, 2 November 2026

రోజుకు ఐదుసార్లు ఆడనున్న బాహుబలి-2

హైదరాబాద్: తెలంగాణలో బాహుబలి-2 సినిమాను ఐదు షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, థియేటర్లలో వసతులపై దృష్టిపెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రిని బాహుబలి సినిమా నిర్మాతలు శోభు, ప్రసాద్‌ కలిశారు. బాహుబలి-2 సినిమాకు సంబంధించిన పలు అంశాలు గురించి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *