Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి

gt8wzg2aహైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మీర్‌చంద్‌ పార్క్ హయత్‌ హోటల్లో జరగనున్న చిరంజీవి బర్త్ డే వేడుకలను ఆర్గనైజ్‌ చేస్తున్నాడు. ఏర్పాట్లు పూర్తి కావడంతో స్పోర్ట్స్ బైక్‌ పై అతివేగంతో ఇంటికి వెళ్తున్నాడు. మార్గంమధ్యలో బంజారాహిల్స్ లోని ఎల్ వి. ప్రసాద్‌ ఆస్పత్రి వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను బైక్ ఢీకొట్టింది. దీంతో మీర్‌ చంద్‌ అక్కడికక్కడే మరణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *