నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు

షాద్ నగర్ పట్టణం 2 వ వార్డులో ఒక కోటి నలభై లక్షలతో అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు