ర్యాగింగ్ అరికట్టడానికి కఠిన చర్యలు : చినరాజప్ప

  • 0
    Share

గుంటూరు : రాష్ట్రంలో ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప వె ల్లడించారు. హోంశాఖ, డీజీపీ కార్యాలయాలను విజయవాడకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. అమరావతి పోలీసు కమిషనరేట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు

తాజావార్తలు