లంచ్ విరామానికి భారత్ 227/2..
గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ధావన్ 110, కోహ్లీ 86 పరుగులతో ఆడుతున్నారు