వరంగల్: కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి సంసద్యోజన పథకం కింద దత్తత తీసుకున్న గ్రామాలైన సన్నూరు, అన్నారం షరీఫ్ గ్రామాల్లో పర్యటించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకాలను కేంద్ర మంత్రి ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం ప్రారంభించనున్నారు.




