వరదనీటి ధాటికి కొట్టుకుపోయిన కాజ్‌వే

విశాఖ, సెప్టెంబరు 19 : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైవాడ నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో గౌరవ రం వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది. కాజ్‌వే కొట్టుకుపోవడంతో 40 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

తాజావార్తలు