Wednesday, 4 November 2026

వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్

అడిలైడ్: వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కోల్పోయాడు. ఫిట్‌నెస్ శనివారం జరిపిన ఫిట్‌నెస్ పరీక్షల్లో అతను విఫలమయ్యాడు. ఇతనితో పాటు ఫిట్‌నెస్ పరీక్షలు ఎదుర్కొన్న రోహత్ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లు ఫిట్‌నెస్ నిరూపించుకున్నారు. ఇషాంత్ శర్మ స్థానంలో మోహిత్ శర్మను తీసుకునే అవకాశం ఉంది. లంబూ చివరిసారిగా ఆస్ట్రేలియాతో బాక్సింగ్ టెస్టు ఆడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *