న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పాయికి భారతరత్నను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందచేశారు. ఆయన నివాసానికి వెళ్లిన ప్రణబ్ భారతరత్నను అందచేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు.
వాజ్ పాయికి భారతరత్న అందచేసిన రాష్ట్రపతి..





