వార్డు రెడ్డి స్ట్రీట్ లో సి సి డ్రైన్ పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త

జనగామ జిల్లా కేంద్రంలో సి సి డ్రైన్ పనులు ఎలా జరుగుతుంది అని నాసిరకం పనులు జరగకుండా దగ్గర ఉండి   సి సి డ్రైన్  పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త ఈ కార్యక్రమంలో జైన రమేశ్ మార్గం రవి సురేష్ రెడ్డి  తదిరులు పాల్గొన్నారు.