విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎ మ్మెల్ల్యే
జుక్కల్, డిసెంబర్ 8, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామములో జరుగుతున్న విగ్రహా ప్రతిష్టాపన, స ప్తాహా కార్యక్రమంలో గురువారం జుక్కల్ మాజి ఏమ్మేల్యే,కామారెడ్డి జిల్లా బిజేపి అధ్యక్షురాలు అరుణతార పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
నిర్వాహకులు ఆమెకు శాలువకప్పి సన్మానించారు.ఈ కార్యక్రమం లో బిజేపి జుక్కల్ మండల అద్యక్షులు శివాజీ పటేల్, బిచ్కుందమండల అద్యక్షులు కిష్టారెడ్డి, బిజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.