విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందజేయాలి ; కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మీర్పేట్ కార్పొరేషన్ 27 డివిజన్ లోగల ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది .స్కూల్ విద్యార్థుల తోటి మాట్లాడడం జరిగింది , స్కూలు ప్రధానోపాధ్యాయులు గంగాధర్ ని మధ్యాహ్న భోజనం లో ఏ కూరగాయలు , వారనికి ఏన్ని సార్లు గుడ్డు పెడ్తునారు వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది , అదే విధంగా మన ఊరు మన బడి లో పనులను పరిశీలించడం జరిగింది